కొంతమంది దంపతుల సంసార యాత్ర సాఫీగా సాగిపోతుంది. చిన్నచిన్న కలతలు వచ్చినా ఇద్దరిలో సర్దుకుపోయే గుణం ఉండటమే దీనికి కారణం. ఇంకొంతమంది భార్యాభర్తలు మాత్రం అయ్యిందానికి కానిదానికి గొడవపడుతుంటారు.

అహంభావం మూలంగా ఏ విషయంలోనూ ఏకీభవించలేరు. అలాంటి ఓ జంట గురించి నళిని, సుధ మాట్లాడుకుంటున్నారు. ఇంగ్లిష్‌లో ‘కన్ను’ నేపథ్యంలో వచ్చే నుడికారంతో వీరి సంభాషణ ఆసక్తికరంగా సాగుతుంది.

Nalini: What did the mother say? Sudha: The old lady said, Someone has put an evil eye on you, beti. Nalini: Seema doesn’t look happy nowadays. Have you also noticed it? Sudha: Anybody can see it with half an eye.

Nalini: What do you mean? Sudha: It’s not difficult to know that she’s not happy. Nalini: Is anything the matter? Sudha: We often see them bickering – she and her husband. Nalini: Over what? Sudha: Over something or the other.

Literally over anything and everything. Nalini: .